Home Uncategorized డ్రై డే ఫ్రైడే కార్యక్రమం లో హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే

డ్రై డే ఫ్రైడే కార్యక్రమం లో హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 31

సిద్ధవటం మండలం నిర్మలగిరి కాలనీ 31 తారీకున మాధవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో గల నిర్మలగిరికాలని నందు dr శివకుమార్ ఆధ్వర్యంలో కిటక జనీత అవగాహనా కారక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరియు డ్రై డే ఫ్రై డే కార్యక్రమం లో హౌస్ టూ హౌస్ లార్వా సర్వే &హౌస్ టూ హౌస్ ఫీవర్ సర్వే డన్ ఈ కార్యక్రమమ్ లో మలేరియా సబ్యూనిట్ అధికారి ఇండల్లా సుబ్బారాయుడు మాట్లాడుతూ దోమ పుట్ట కూడదు దోమ కుట్ట కూడదని తెలియ పరిచారు p. నాగావళి ఎంపీహెఈఓ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ దోమతేరా లోనే నిదురిచాలని తెలియపారు పి రమణయ్య ఎంపీహెస్ యం బి చైతన్య యంల్ ఏ యానాదయ్య కే పెంచలమ్మా కే శకుంతల పాల్గొన్నారు

2,811 Views

You may also like

Leave a Comment