
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ 5
సిద్ధవటం మండలం డ్రైవర్లకు ఒక్కొక్కరికి ₹15,000 ఆర్థిక సహాయం అందించే “ఆటో డ్రైవర్ సేవలో” పథకాన్ని అధికారికంగా ప్రారంభించిన సందర్భంగా, కడప 26వ డివిజన్ మాచుపల్లి బస్టాండ్ నందు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది.ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి జే జే లు పలుకుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం లో మేము చాలా లబ్ది పొందుతున్నాము అని ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమం కి ముఖ్య అధితి గా పార్లమెంట్ కార్యదర్శి నాగ మునిరెడ్డి అన్న మరియు TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మసాపేట శివ పాలుకొన్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు నరసింహ రెడ్డి అన్న, ఓబుల్ రెడీ, టీడీపీ మాజీ కడప ప్రధాన కార్యదర్శి జయకుమార్, మరియు ఆటో యూనియన్ నాయకులు రామయ్య, నాయుడు, శివారెడ్డి, సుబ్బా నాయుడు, రామ్ మెహన్ రెడ్డి, పిచ్చి రెడ్డి, వేణు, సుబ్బయ్య, సుధాకర్, మళ్ళీ, మునయ్య తదితరులు పాలుకొన్నా
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird