
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 7
ఆంధ్ర భద్రాద్రిగా వీర్రాజులుతున్న ఏకశిలా నగరం ఒంటిమిట్ట ఆరు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు ఏకశిలా నగరానికి. PSI గా జి ప్రణయ్ కుమార్ రెడ్డి మంగళవారం అక్టోబర్ 7వ తేదీ నాడు బాధ్యతలు తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు చింతకొమ్మదిన్నె నుండి ట్రైని ఎస్సైగా ఏకశిలా నగరం ఒంటిమిట్టకు బదిలీ చేశారని ఒంటిమిట్ట సిఐ బాబు తెలిపారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird