Home ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా సంబేపల్లి నూతన ఎస్సై గా కె. రవి కుమార్ బాధ్యతలు.

అన్నమయ్య జిల్లా సంబేపల్లి నూతన ఎస్సై గా కె. రవి కుమార్ బాధ్యతలు.

by VRM Media
0 comments

అన్నమయ్య జిల్లా, రాయచోటి స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిశేఖరబాబు

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా కె. రవికుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు గతంలో రామసముద్రం ఎస్సైగా విధులు నిర్వర్తించిన రవికుమార్ బదిలీపై రాయచోటికి వచ్చి జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు సంబేపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్సై కె. రవికుమార్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు

2,826 Views

You may also like

Leave a Comment