

శ్రీశైలంVRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 13
నేడు శ్రీశైలంలోని చంద్రావతి కళ్యాణమండపం నందు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గారు ఏ ఈ ఓ చంద్రశేఖర్ రెడ్డి గారు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం నిర్వహించి అనంతరం చైర్మన్ గా పోదుగుంట రమేష్ నాయుడు గారినీ ఎన్నుకొని చైర్మన్గా పురమాల స్వీకారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ కార్యదర్శి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాతంగి పీఠాధిపతి రవీంద్ర స్వామి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ బిజెపి రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు పాల్గొని మంత్రిగారు మాట్లాడుతూ ఎంతో నిబద్ధతతో ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం పార్టీ సేవకు పని చేస్తున్న పోతుగుంట రమేష్ నాయుడు ఎంత పెద్ద గొప్ప అవకాశం రావడం చాలా శుభ పరిణామం వారికి శుభాకాంక్షలు వారు సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆలయ అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా పాలకమండలి పని చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు విచ్చేశారు కార్యక్రమానంతరం వారికి ఘనంగా సన్మానించడం జరిగింది
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird