Home ఆంధ్రప్రదేశ్ పంచాయతీ విభజన కొరకై గ్రామసభ ఏర్పాటుమండల విస్తరణ అధికారి మెహతాజ్ యాస్మిన్

పంచాయతీ విభజన కొరకై గ్రామసభ ఏర్పాటుమండల విస్తరణ అధికారి మెహతాజ్ యాస్మిన్

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 14

ఏపీ రాష్ట్రం విడిపోయి రాష్ట్రాలు అభివృద్ధి చెందక వనరులు, నీటి జలాశయాలు విద్యుత్, వంటి సమస్యలతో రెండు తెలుగు రాష్ట్రాలు సమస్యలతో సతమతం అవుతున్న సమస్యలు పరిష్కారం కాలేక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలతో అవస్థలు పడుతూ రాష్ట్రాలు అభివృద్ధి చెందక సతమవుతూ అవస్థలు పడుతూరెండు ఏపీ తెలంగాణ, రాష్ట్రాల మధ్యసమస్యలు పరిష్కారం కాలేక ఇబ్బంది పడుతుంటే మండలంలోని,టక్కోలి గ్రామ సచివాలయంలో పంచాయతీ విభజన కొరకై గ్రామ సర్పంచ్ పోలు బోయిన లక్ష్మీదేవి అధ్యక్షతన మంగళవారంసమావేశం ఏర్పాటు చేశారు గత ఏడాది డిసెంబర్ 23 తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కు,టక్కోలి గ్రామం ఎస్సీ కాలనీ నివాసుడైన బాలసుబ్రమణ్యం అనే వ్యక్తి టక్కోలి,, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ కలసి ఒక గ్రామ పంచాయతీ ఖాజీ పల్లె, డేగన వారి పల్లి, పాతటక్కోలి గ్రామాలు కలిసి రెండు పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేయడంలో ప్రజా ఆమోదంకొరకై గ్రామసభ ఏర్పాటు చేయగా గ్రామాలు కలిసి ఉండాలని 63 మంది , విభజన జరగాలని ముగ్గురు సంతకాల అభిప్రాయ సేకరణలో తెలిపారు మండల విస్తరణ అధికారి మెహతాబ్ యాస్మిన్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాలతో కడప డిపిఓ ఉత్తర్వుల మేరకు గ్రామాల విభజన కొరకై బాలసుబ్రమణ్యం వ్యక్తి ఫిర్యాదు మేరకు అభిప్రాయ సేకరణ సేకరించామని ఉన్న అధికారులకు నివేదిక పంపిస్తామన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల ఎస్సై మహమ్మద్ రఫీ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు సర్పంచ్ లక్ష్మీదేవి, పంచాయతీ సెక్రెటరీ రామలింగారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు సుబ్బమ్మ,
టిడిపి పార్లమెంటు కార్యదర్శి నాగ ముని రెడ్డి, ఎంపీటీసీ ప్రతినిధి శంకర్ రెడ్డి, వైసిపి మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, కూటమినేత నిమ్మకాయల జగన్మోహన్ రెడ్డి, సాంబశివా రెడ్డి, గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు

2,835 Views

You may also like

Leave a Comment