Home వార్తలుఖమ్మం వంట వాళ్ళు లేక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అవస్థలు

వంట వాళ్ళు లేక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అవస్థలు

by VRM Media
0 comments

VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

కల్లూరు మున్సిపాలిటీ ఎన్ ఎస్ పి లో గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంట వాళ్ళు లేక అవస్థలు పడుతున్న విద్యార్థినీలు ఆశ్రమ పాఠశాలను సత్తుపల్లికి తరలించేందుకు ఇదొక పన్నాగమా అంటున్న గిరిజన ఆశ్రమ విద్యార్థిని తల్లిదండ్రులు చోద్యం చూస్తున్న అధికారులు తక్షణమే వంట మనుషులను ఏర్పాటు చేయాలంటూ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

2,848 Views

You may also like

Leave a Comment