



ఒంటిమిట్ట మండలం:
నాలుగు సార్లు పందుల యజమానులకు నోటీసులు ఇచ్చిన చలనం లేదు
ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి. సుధాకర్
పోలీస్ స్టేషన్ లోకి పందుల సంచారం ఎక్కువైంది. ఎస్సై
ప్రణయ్ కుమార్ రెడ్డి. (ఫైర్)
VRM న్యూస్ బాల మౌలాలి. ఒంటిమిట్ట అక్టోబర్ 21
ఒంటిమిట్ట గ్రామంలో పందులు ఇష్టానుసారంగా స్వైర విహారం చేస్తున్నాయని మా ఇల్లు చుట్టూ తిరుగుతూ మా ఇళ్లలోకి వస్తువు ఉన్నవి బయటకు పంపుటకు మందలిస్తుండగా మాపై మా పిల్లలపై తిరగబడుతున్నవి మా పిల్లలు అనారోగ్య పాలవుతారని వెను తిరుగుతున్నాయని గ్రామ ప్రజల అందరూ మరియు పేపర్ ప్రకటనలు PGRS అర్జీలు కార్యదర్శులు వారికి గత ఆరు నెలల నుండి అర్జీలు సమర్పించుకొనుచున్నారు, ప్రజల విన్నపం మేరకు కార్యదర్శి సుధాకర్ 1994 ఆక్ట్ చట్ట ప్రకారం పందులు యజమానులకు నాలుగు సార్లునోటీసులు
జారీ చేసిన.వారి నుండి ఎలాంటి స్పందన రాలేదు కార్యదర్శి చట్టప్రకారం పోలీస్ ప్రొటెక్షన్ కొరకు గ్రామపంచాయతీ ఎందు తీర్మానించి సర్పంచ్. కే. సుజాతమ్మ అనుమతితో సర్పంచ్ లెటర్ పంచాయతీ కార్యదర్శి కవరింగ్ లెటర్ ఒంటిమిట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి పందులు తరలించుటకు పర్మిషన్ ఇచ్చి ప్రొటెక్షన్ కల్పించవలసినదిగా లెటర్ ద్వారా తెలిపినారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పందుల సంచారం ఎక్కువ కావడంతో ఈ మధ్యకాలంలో పందుల యజమానులు కార్యదర్శి కి నువ్వే మా పందులు పట్టుకున్నావు నీపై కేసులు పెడదామని బెదిరిస్తున్నారు కొందరి దుష్టశక్తుల మోసపూరిత మాటలు విని పంచాయతీ కార్యదర్శి పై నిందలు మోపుతున్నారు ఈ విషయం గమనించిన గ్రామ ప్రజలు నీతి నిజాయితీపరుడైన ప్రజలకు అన్ని వేళలో అందుబాటులో ఉన్న అభివృద్ధి కొరకు పోరాడుతున్న పంచాయతీ కార్యదర్శిపై నిందలు వేయడం చూసిన ప్రజలు ముక్కున వేలు వేసుకునుచున్నారు.