
రంపచోడవరం ప్రెస్ నోట్: VRM Media దుర్గా ప్రసాద్
అక్టోబర్ 28న ‘మొంథా’ తుఫాన్ తీరం దాటే అవకాశం
గంటకు 100కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున
ముందస్తు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోండి
👉 రైతులకు సూచనలు:
👉 పంటలను సురక్షిత ప్రదేశాలకు తరలించండి
👉 విద్యుత్ తీగలు,చెట్లు వద్దకు వెళ్లవద్దు
👉గృహాలలో అవసరమైన సరఫరాలను సిద్ధం చేసుకోండి
👉ప్రమాద సూచన ప్రాంతాల్లో కల్వర్టులు,వంతెనలు, రహదారులు పరిశీలించి ముందస్తుగా 11మండలాల జామసైనికులు గ్రామాల్లో సువచనలు సహాయాసహకారాలు అందించే దిశగా ముందుకు సాగాలి సోషల్ మీడియా అందుబాటులో లేని ఫోన్ సిగ్నల్స్ లేని గ్రామాలకు సమాచారాన్ని తెలియచేయండి కొండవాగులు కొండ చర్యలకు పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఏదైనా ప్రమాదం లేదా సహాయం కావాలంటే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ నంబర్లకు:-9059194449 ఫోన్ చెయ్యాలని తెలియచేఎవలసిందిగా జనసైనికులు తెలియచేస్తూ ప్రజలు అప్రత్తంగా ఉండాలని దేవీపట్నం మండల జనసేనపార్టీ అధ్యక్షులు చారపు వెంకట రాయుడు తెలియచేసారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird