Home ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నాయకులు దయచేసి గుర్తించండి మహాప్రభువు

టీడీపీ సీనియర్ నాయకులు దయచేసి గుర్తించండి మహాప్రభువు

by VRM Media
0 comments


VRM (మీడియా)

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గం దేవీపట్నం మండలం లో టీడీపీ అనుబంధ సంఘాల (ST)కమిటీలు ఏర్పాటుపై స్వచ్ఛత లేదని ప్రశ్నించిన సీనియర్ టిడిపి నాయకుడు నీటి సంఘాల అధ్యక్షుడు చవలం రామకృష్ణ దొర మాట్లాడుతూ(ST ) సీనియర్స్ టీడీపీ నాయకులకు తెలియపరచ్చ కుండా టీడీపీ మండల అధ్యక్షుడు గోళ్ళ చంటిబాబు కమిటీలు ప్రకటించటం బాధాకరం నిన్న కాక మొన్న వైసీపీ నుండి వచ్చినవాళ్లకు ST కమిటీ అధ్యక్షులు గా మరొకరికి ఉపాధ్యక్షుడు గా నియమించ్చడం ఎంతో బాధాకరమైన విషయం అన్ని ఎస్టి టీడీపీ సీనియర్ నేత నీటి సంఘం అధ్యక్షుడు చవలం రామకృష్ణ దొర ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో అసలు ఎస్టీ వాళ్లకె పార్టీ ప్రెసిడెంట్లు నియమించాలని అందుచేతనే గిరిజన నాయకులకు తెలియకుండా ఇష్టసరంగా పదవి ఇస్తున్నారని అన్నారు. మండలంలో పార్టీ పారంగా ఏ పదవులు ఇచ్చిన పక్షపాతం లేకుండా సీనియర్ నాయకులందరికీ తెలియపరిచి ఇస్తే మాకు ఎటువంటి బాధ ఉండదని అన్నారు. లేదు మా ఇష్ట సారంగా పదవులు ఇస్తామంటే ఊరుకోము టిడిపి పార్టీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినా MLA గౌరవ శ్రీ మిరియాల శిరీష దేవి గారు, అయిన మండల స్థాయి నాయకులైన నాకు మంచి గౌరవం ఇకనుంచైనా పార్టీ కార్యకర్తలందరికీ కలుపుకొని పోవాలని పార్టీ ప్రెసిడెంట్ గా మంచి పేరు తెచ్చుకోవాలని చవలం రామకృష్ణ దొర తెలిపారు. టీడీపీపార్టీ పుట్టినప్పుడు నుండి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వలన గుర్తుపెట్టుకోండి పార్టీ మరి మన పార్టీ లోకి వచ్చిన వాళ్ళకి ఒక్క సంసారం గేపు ఇవ్వండి ఆతరవాత నిర్ణయలు తీసుకోవాలి అన్ని అన్నారు. జెండా పాటుకొన్ని మోసిన వాళ్లకు చిన్న చిన్న పదవులు కట్టపెట్టటం న్యాయమేనా? అన్ని అలాగే గండి మీద ఉన్న నాలుగు పంచాయతీల టీడీపీ నాయకులు కు అయితే దూరం కానీ , చుట్టుపక్కల పంచాయతీలో ఉన్నా వాళ్ళకి దూరం కాదుఅన్ని అయిన టిడిపి కార్యకర్తలకు తెలియపరచకపోవడంతో పాటు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చెయ్యకుండా మాకు కూడా చెప్పకపోవడం అనుబంధ సంఘాల (ST) కమిటీలు ప్రకటించడం చాలా బాధాకరమైన విషయం అన్ని అన్నారు. అలాగే పార్టీ లో సీనియర్ నాయకుల మధ్య మండల అధ్యక్షుడుకు మధ్య మనస్వాదాలు ఎక్కువ అవుతాయి అన్ని భావిస్తూ పార్టీనీ బలపార్చలి అన్నీ ఆయన అన్నారు.

2,832 Views

You may also like

Leave a Comment