

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 1
సిద్ధవటం మండలం 11వ పోలీస్ బెటాలియన్ భాకరాపేట కార్యాక్రమము లో భాగంగా
బెటాలియన్ నందు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు గౌరవనీయులైన అయినటువంటి శ్రీ కె ఆనంద రెడ్డి గారి ఆదేశాల మేరకు క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం అయినది ముందుగా కమాండెంట్ శ్రీ కె ఆనంద రెడ్డి గారి మరియు వారు సహచర ఉద్యోగులతో కలిసి క్యాండిల్ ర్యాలీ కార్యక్రమంలో భాకరాపేట శివారు నందు ప్రారంభించి భాకరాపేట నందుగల సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీతో అందరూ అమరవీరుల యొక్క పేర్లను నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించడం జరిగినది..ఈ యొక్క కార్యాక్రమము లో డీస్పీ/అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ కే. వెంకట రెడ్డి, RI లు, RSI లు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.