ఒంటిమిట్ట మండలం పెద్దకొత్తపల్లి గ్రామంలో వివో ల మీటింగ్ లో శ్రీనిధి ఒక లక్ష రూపాయలకు95 వ పైసలు వడ్డీ 50 వేల రూపాయల 45 పైసలు వడ్డీ డక్రా మహిళలకు వ్యాపారాలు చేసుకొనుటకు ప్రభుత్వ మహిళల ఆత్మగౌరవం కొరకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు. వివో ఏలు. ఒంటిమిట్ట చెరువు వైస్ చైర్మన్ కట్ట యాదయ్య పాల్గొన్నారు.