

వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ ఆంజనేయస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలిగిరిబాబు
ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా
న్యూస్24. ప్రతినిధి ప్రిన్స్
నవంబర్ 2:–
సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని మానసిక ప్రశాంతత ఉంటుందని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. చిన్న శంకర్ల పూడిలో అభయ ఆంజనేయస్వామి విగ్రహ పునఅభయ ఆంజనేయస్వామి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో ముద్రగడ గిరిబాబు పాల్గొని అభయ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిబాబు మాట్లాడుతూ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలను అందించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు గిరిబాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బెహరా రాజరాజేశ్వరి, రామిశెట్టి నాని, సర్పంచ్ ఏపూరి రామారావు, ఎంపీటీసీ పిల్లా చిన్న, దలే చిట్టీబాబు, రాసంశెట్టి రంగా తదితరులు పాల్గొన్నారు.