

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ నవంబర్ 2:–
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు డిమాండ్ చేశారు. శనివారం ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం లో తూపాటి మణికంఠ నివాసం వద్ద పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ పార్టీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరి బాబు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరించి ప్రజలకు వైద్య వైద్య వైద్యం దూరం చేయవద్దని, ప్రజలకు వైద్య వైద్య దూరం చేయవద్దని గిరి బాబు అన్నారు. పేదలకు ఉచిత వైద్యం విద్య అందకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు.గ్రామం లో కోటి సంతకాల కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రామిశెట్టి నాని, బెహర దొరబాబు, జువ్వల చిన్నబాబు, జువ్వల బాబులు, రాపా గుర్రాజు, బొల్లు నాని, దొడ్డిపట్ల సోమన్న దొర తదితరులు పాల్గొన్నారు.