Home ఆంధ్రప్రదేశ్ గురిగింజకుంట గ్రామ వైసీపీ సర్పంచ్ రఘునాథ రెడ్డి మరియు మధుసుధన్ రెడ్డిల ఆధ్వర్యంలో టీడీపీ లోకి 100 కుటుంబాలు

గురిగింజకుంట గ్రామ వైసీపీ సర్పంచ్ రఘునాథ రెడ్డి మరియు మధుసుధన్ రెడ్డిల ఆధ్వర్యంలో టీడీపీ లోకి 100 కుటుంబాలు

by VRM Media
0 comments

రాయచోటి స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిశేఖర్

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని స్థానిక మంత్రి క్యాంప్ కార్యాలయం నందు సంబేపల్లి మండలం గురిగింజకుంట గ్రామ వైసీపీ సర్పంచ్ రఘునాథరెడ్డి, రంగారెడ్డి మధుసూదన్ రెడ్డి,కోటిరెడ్డి ల ఆధ్వర్యంలో దాదాపు 100 కుటుంబాలు వైసీపీని వీడి గడచిన16 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను చూసి రాబోయే రోజులలో మరింత అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారందరికీ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు సంబేపల్లి మండలం నందు టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరే కొత్త వారిని కలుపుకొని మండలాన్ని మరియు గ్రామాలను అభివృద్ధి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు శివ ప్రసాద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి లతో పాటు మండల టిడిపి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నార

2,804 Views

You may also like

Leave a Comment