
VRM Media దుర్గా ప్రసాద్
దేవిపట్నం నవంబర్ 1: స్టేట్ రిపోర్టర్ ప్రతినిధి,రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి ఆదేశాల మేరకు దేవీపట్నం మండల అనుబంధ సంఘాల తెలుగు మహిళా కమిటీ సభ్యులను నియమించడం జరిగిందని మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు ఓ ప్రకటనలో తెలియజేశారు.మండల మహిళా కమిటీఅధ్యక్షురాలిగా మాగపు కుమారి నియమితులయ్యారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రధాన కార్యదర్శిగా కోసు శాంత కుమారి, ఉపాధ్యక్షులుగా ఇరేటి సుజాత, చవలం ఉమా దేవి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా పూసం భాగ్యలక్ష్మి,నేరం బేబీ, కోసు బాపనమ్మ, కార్యదర్శులుగా జోగా వరలక్ష్మి, పేరుగాని రామయ్యమ్మ, కుండ్ల వెంకట రమణమ్మ, సభ్యులుగా నేరం సీతమ్మ,కొనుతుల రాజ్యలక్ష్మి, నీటిపల్లి లీలావతి, మడకం కృష్ణకుమారి, పెనుముచ్చు భవాని నియమించామని తెలియజేశారు.ఈ నియామకాల పట్ల నూతనంగా నియమితులైన సభ్యులందరూ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ కి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కి, రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీష దేవి కి, నియోజవర్గ పరిశీలకులు కొల్లు బోయిన శ్రీనివాస్ యాదవ్ కి, దేవీపట్నం మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు కి మండల నాయకులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. అంతేకాకుండా టిడిపి పార్టీకి మరియు మాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని మరియు పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకొని వెళ్తు అందరికి అందుబాటులో ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో హడక్ కమిటీ సభ్యులు మాజీ మండల అధ్యక్షులు ముండ్రు మధుసూదన్ రావు,తైలం గంగాధర్, సొసైటీ అధ్యక్షులు మాగాపు బాబురావు,కొండ్ల చిన్న కొండారెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ జొన్నల రాంబాబు(నాని),ప్రధాన కార్యదర్శి కీర్తి గంగరాజు,కేశవరపు చంద్ర కుమార్(పండు),మాజీ తెలుగు యువత కార్యదర్శి చవలం శివరామకృష్ణ, అరకు పార్లమెంటు బీసీ ఉపాధ్యక్షులు ముచ్చు నాగేశ్వరరావు,అడబాల వీరభద్రరావు, మండల బీసీ అధ్యక్షులు ముచ్చు త్రిమూర్తులు,సొసైటీ డైరెక్టర్ పల్లపాటి నాగేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షులు జొన్నల శ్రీనివాస్, పేరుగాని ఏసు,ఈత శివాజీ, కాసాని వెంకటేశ్వరరావు, మట్ట నరసింహమూర్తి(కాపు), కొత్తపల్లి సత్యనారాయణ, కారం పోచమ్మ, పుట్టపల్లి మల్లేష్,కర్రి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird