
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్ 1
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుచే పెన్షన్ పంపిణీ చేపట్టడం కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సిద్ధవటం మండల టిడిపి అధ్యక్షులు కేతిబోయిన రాజశేఖర్ యాదవ్ అన్నారు మండలంలోని మూలపల్లి, నేకనాపురం, బొగ్గుడి వారిపల్లి, చాముండేశ్వరిపేట మాధవరం గ్రామాలలో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజశేఖర్ యాదవ్ మాట్లాడుతూ రాజంపేట టిడిపి ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆదేశాలతో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతూ రాష్ట్ర బడ్జెట్ లోటుగా ఉన్న ప్రతినెల 1 తేదీ, ప్రభుత్వ అధికారులచే పెన్షన్ పంపిణీ చేయడమైనది ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మాజీ డైరెక్టర్ మల్లు వెంకట సుబ్బారెడ్డి రాష్ట్ర వాణిజ్య అధికార ప్రతినిధి గంజి సుబ్బరాయుడు, విద్యాకమిటీ చైర్మన్ బండి ఓబులేసు, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య,జింకా శివ ఎద్దుల శ్రీనివాసులు, పార్ల శ్రీనివాసులు బాలసుబ్రమణ్యం, రామకృష్ణ, జింక ఓబులేసు, సచివాలయ సిబ్బంది కూటమినేతలు పాల్గొన్నారు