

రంపచోడవరం నియోజకవర్గం ప్రెస్ నోట్: VRM Media దుర్గా ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు (APFDC Ltd) లో కాఫీ తోట విభాగంలో ప్లాంటేషన్ కండక్టర్ గా 34 సంవత్సరాలు పనిచేసి అయినా ఆదివారం మారడమిల్లిలో పదవీ విరమణ సన్మానం జరగనున్న సవలం సత్యనారాయణ గారి పదవి విరమణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాఫీ తోట ప్లాంటేషన్ కండక్టర్ గా కృషి చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు కాంట్రాక్టర్ గా పనిచేయటం ఎంతో అనుభూతిని ఇచ్చింది. 34 సంవత్సరాలు కాఫీ తోటలో కృషి చేసి నేను పనిచేయటం నాకు సంతోషంగా ఉంది కానీ నేను పదవి విరమణ అవ్వడం వల్లన నాకు ఎంతో బాధగా ఉంది. అధికారులు మరియు కుటుంబ సభ్యుల మరియు బంధుమిత్రుల, సమీక్షంలో నాకు సన్మానం జరగడం సంతోషంగా ఉందని ఆయన వ్యక్తం చేశారు. సన్మాన పదవి విరమణ కార్యక్రమం ఆయనకు అంగరంగ వైభగంగా సన్మానం జరిగింది.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird