
 
నేడు ఒంటిమిట్ట మండల బిజెపి విఆర్ఎంఎస్ బాల మౌలాలి ఒంటిమిట్ట విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు భాను ప్రకాష్ రాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల్లి మండల చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు విచ్చేసి మాట్లాడుతూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కేడర్ మొత్తం సమయత్వం కావాలని వారి సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు అలాగే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్తువులు వినియోగించుకోవాలని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపుమేరకు ఇంటింటికి కరపత్రము మరియు స్టిక్కర్ అతికించి ప్రజలను జాగృతం చేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు స్వచ్ఛమైన నీతివంతమైన పాలన సాగిస్తూ ప్రపంచ దేశాల్లో నాలుగో ఆర్థిక శక్తిగా భారత ఎదిగే విధంగా పనిచేస్తారని వారికి మద్దతుగా వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట చెరువు అధ్యక్షులు గంగిరెడ్డి మాజీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు మండల ప్రధాన కార్యదర్శి జగదీష్ ఇతర మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక యువకులు పార్టీలో చేరడం జరిగింది