Home Uncategorized ఈరోజు ఖమ్మం జిల్లాలో SR & BGNR డిగ్రీ కళాశాలలో 17 వ తారీకున జరిగే సేవాలాల్ విద్యార్థి సేన మహాసభ కరపత్రం ఆవిష్కరణ

ఈరోజు ఖమ్మం జిల్లాలో SR & BGNR డిగ్రీ కళాశాలలో 17 వ తారీకున జరిగే సేవాలాల్ విద్యార్థి సేన మహాసభ కరపత్రం ఆవిష్కరణ

by VRM Media
0 comments

ఈరోజు ఖమ్మం జిల్లాలో SR & BGNR డిగ్రీ కళాశాలలో 17 వ తారీకున జరిగే సేవాలాల్ విద్యార్థి సేన మహాసభ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ కిషన్ నాయక్ , SVS రాష్ట్ర ఆర్గనైజర్ ఇస్లావత్ చందు నాయక్, సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ నాయక్, SVS జిల్లా అధ్యక్షులు భూక్యా సాయి కుమార్ నాయక్, శివ నాయక్, రవి నాయక్, వంశీ నాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది

2,832 Views

You may also like

Leave a Comment