Home వార్తలుఖమ్మం షైన్ హై స్కూల్ లో నిర్వహించిన చెకుముకి సైన్స్ ఎగ్జామ్…

షైన్ హై స్కూల్ లో నిర్వహించిన చెకుముకి సైన్స్ ఎగ్జామ్…

by VRM Media
0 comments

Vrm Media ప్రతినిధి శ్రీనివాస్


ఈరోజు స్థానిక షైన్ హై స్కూల్ లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి టెస్ట్ నిర్వహించారు.. ఈ ఎగ్జామ్ 8వ, 9వ మరియు 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించారు… కరెస్పాండంట్ అన్సార్ పాషా స్కూల్ కి వచ్చిన చెకుముకి టెస్ట్ పోస్టర్ ని విడుదల చేసారు. క్వశ్చన్ పేపర్స్ సీల్ ని తెరచి సంబంతిత సబ్జెక్టు టీచర్స్ కి అందించారు..ఈ పరీక్ష 2 గంటల నుంచి 3గంటల వరకు నిర్వహించారు… ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండంట్ అన్సార్ పాషా మాట్లాడుతూ చెకుముకి ఎగ్జామ్ అనేది పిల్లలలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంత గానో దోహదపడుతుందని,అందులోని ప్రశ్నలు పిల్లలను ఆలోచింపచేసే విధంగా ఉన్నాయని,ఈ పరీక్ష నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక, ఖమ్మం వారిని అభినందించారు..ఈ పరీక్ష కరెస్పాండంట్ అన్సార్ పాషా,
ప్రిన్సిపాల్ శ్వేత, సంబంధిత అధ్యాపకులు అయిన వెంకటేశ్వర్లు, వెంకట్,నాగుల్ మీరా,ప్రసీత,శాంతా ఆధ్వర్యంలో జరిగింది…

2,823 Views

You may also like

Leave a Comment