
సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 7
సిద్ధవటం మండలం రాజంపేట ఇంచార్జ్ శ్రీ జగన్మోహన్ రాజు ప్రేరణతో గ్రామాభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న టక్కోలు గ్రామం.
రాజంపేట ఇంచార్జ్ శ్రీ జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో
కార్తీకమాసం సందర్భంగా సిద్దవటం మండలం టక్కోలు గ్రామంలో శివాలయానికి వెళ్లే దారిలో విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు సర్పంచ్ శ్రీమతి లక్ష్మీదేవి, పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, నాయకులు చిన్నప్ప రెడ్డి, టిడిపి కార్యకర్తల సహకారంతో కరెంట్ పోలు లైన్ లాగి లైట్లు అమర్చడం జరిగింది.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird