Home ఆంధ్రప్రదేశ్ చెకుముకి టాలెంట్ టెస్ట్ లో సత్తా చాటిన అఖిల్ విద్యా సంస్థ విద్యార్థులు

చెకుముకి టాలెంట్ టెస్ట్ లో సత్తా చాటిన అఖిల్ విద్యా సంస్థ విద్యార్థులు

by VRM Media
0 comments

విద్యార్థులను అభినందించిన సంస్థ అధినేత ఇనకోటి గంగాధర్

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా
న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్7:–

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన జ్ఞాన విజ్ఞాన వేదిక మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన చెకుముకి టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులు సీనియర్స్ విభాగంలో అఖిల్ స్కూల్ విద్యార్థుల కు రెండో స్థానం దక్కిందని కరస్పాండెంట్ ఇనకోటి గంగధర్ తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. కరస్పాండెంట్ మాట్లాడుతూ అఖిల విద్యాసంస్థల్లో చదువుతున్న పిల్లలు అందరినీ ప్రత్యేకమైన శ్రద్ధతో గమనించి వారిలోని దాగివున్న టాలెంట్ వాళ్లకు వాళ్లే తెలుసుకునేలా టీచర్స్ వారి కొరకు తగిన సమయాన్ని వెచ్చించి చదువుతోపాటు వారిలోని కలలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మా అఖిల్ విద్యా సంస్థపై తల్లిదండ్రుల ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు వారి పిల్లలకు మంచి ఉత్తీర్ణత కాన్ఫిడెన్స్ ఇస్తామని ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఇనకోటి సునీత స్కూల్ ఇంచార్జ్ రెడ్నం నాగశ్రీ ఉపాధ్యాయులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

2,838 Views

You may also like

Leave a Comment