
ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా
న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ నవంబర్ 8:–
భీమవరం నియోజకవర్గం భీమవరం వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గం ఇంచార్జ్ చినిమిల్లి వెంకట రాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఈ నెల 12వ తారీఖున జరగబోయే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొని నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళిరాజు మాట్లాడుతూ 12వ తారీఖున జరగబోయే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రజా ఉద్యమం ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు ను పిలుపునిచ్చారు నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు అండ్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు అండ్ ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు భీమవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చినిమిల్లి వెంకట రాయుడు
నరసాపురం పార్లమెంటు ఇంచార్జ్ గూడూరి ఉమాబాల ఈ కార్యక్రమంలో స్టేట్,జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు,ఎంపీపీలు,ఎంపీటీసీలు,సర్పంచులు వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird