Home ఆంధ్రప్రదేశ్ బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ప్రత్తిపాడు తరలివెళ్లిన వైసీపీ శ్రేణులు

బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ప్రత్తిపాడు తరలివెళ్లిన వైసీపీ శ్రేణులు

by VRM Media
0 comments

ఏలేశ్వరం, Vrm.media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 12:–

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి అదేశాల మేరకు,ఇంచార్జి ముద్రగడ గిరి బాబు పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో చేపట్టిన నిరసన ర్యాలీ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో వైసీపీ శ్రేణులు తరలి వెళ్లారు.ఈ నిరసన ర్యాలీకి వైసీపీ నాయకులు డేగల చంద్ర మాళి,పేకల జాన్,గొడుగు నాగేంద్ర,అమీర్,దనేడి సురేష్,రాచర్ల రమేష్,సేశెట్టి శ్రీను,ఈపి రాము,సఖిరెడ్డి బుజ్జి,వీరంరెడ్డి రామకృష్ణ,భీశెట్టి రాజా,లోగీసు శేఖర్,బంటుపల్లి శ్రవణ్,పతివాడ జగదీష్,వీరబాబు,పట్టా సుబ్బారావు,బంగారు రాజా తదితరులు తరలి వెళ్లారు.

2,828 Views

You may also like

Leave a Comment