

ఒంటిమిట్ట ఎంపీడీవో . జెట్టి సుజాతమ్మ
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 13
ఒంటిమిట్ట మండలం.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భాగంగా గురువారం థీమ్ 5 పరిశుభ్రమైన హరిత గ్రామం గురించి మండల పరిషత్ మీటింగ్ హాలు నందు ఎంపీడీవో సుజాత ఆధ్వరంలో సర్పంచ్, ఉప సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రైనర్ గా గంగ పేరూరు కార్యదర్శి బాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏవో రామ సుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird