Home ఆంధ్రప్రదేశ్ డ్రైవర్స్ కాలనీ దుర్గమ్మ అలయం వద్ద అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

డ్రైవర్స్ కాలనీ దుర్గమ్మ అలయం వద్ద అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కంబాల

by VRM Media
0 comments

VRM Media (ఐ భద్రం)

  • తూర్పుగోదావరి జిల్లా గోకవరం డ్రైవర్స్ కాలనీలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద సోమవారం నిర్వహించిన కార్తీక అన్న సమారాధన కార్యక్రమంలో
  • విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.
  • తొలిత ఆయనకు మహిళలు హరతులు పట్టి స్వాగతం పలికారు.
  • ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, ఉసిరి చెట్టుకు పూజలు చేసారు. అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
  • ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
2,827 Views

You may also like

Leave a Comment