Vrm Media ప్రతినిది ఖమ్మం


శ్రీరక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అన్నవరం గ్రామం లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు లో దీర్ఘాకాలిక వ్యాధులు మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అలాగే బీపీ మరియు షుగర్ పరీక్షలు నిర్వహించి మెడిసిన్స్ అందచేశారు. ఈ సందర్బంగా డాక్టర్ కృప మరియు స్వచ్చందగా సేవలు అందించిన శిల్ప మరియు పుష్పవతి లను హాస్పిటల్ యాజమాన్యం సత్కరించారు. ఈ కార్యక్రమం లో ఆకాంక్ష ఫౌండేషన్ వెంకటేశ్వర్ మరియు హాస్పిటల్ సిబ్బంది అరుణ్, తనుష్,కమలాకర్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird