Home ఎంటర్‌టెయిన్మెంట్ ప్రముఖ నటి హేమ ఇంట తీవ్ర విషాదం! – VRM MEDIA

ప్రముఖ నటి హేమ ఇంట తీవ్ర విషాదం! – VRM MEDIA

by VRM Media
0 comments
ప్రముఖ నటి హేమ ఇంట తీవ్ర విషాదం!



ప్రముఖ నటి హేమ(నటి హేమ) ఇంట విషాదం చోటు చేసుకుంది. హేమ తల్లి కోళ్ల లక్ష్మి(Kolla Lakshmi) సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు.

తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నిన్న రాత్రి 10:30 లకు తుదిశ్వాస విడిచారు.

విషయం తెలుసుకున్న హేమ.. వెంటనే రాజోలుకి వెళ్లారు. తల్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. రాజోలులోనే హేమ తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

కెరీర్ తొలినాళ్లలో సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తన తల్లి ఎనలేని కృషి చేసింది ఇటీవల తెలుగువన్ కి ఇంటర్వ్యూలో హేమ. తనను మొదటినుండి అంతలా సపోర్ట్ చేసిన తల్లి మరణంతో హేమ శోక సంద్రంలో మునిగిపోయారు.

హేమ తల్లి కోళ్ల లక్ష్మి మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

2,818 Views

You may also like

Leave a Comment