Lగురువారం నాడు ఒంటిమిట్ట మండల నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి.ఐ నరసింహా రాజు రాజంపేట తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు – నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం నాడు తన క్యాంప్ కార్యాలయం నందు ఇన్చార్జ్ ని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మండల పరిధిలో శాంతిభద్రతల గురించి ఇరువురు కాసేపు చర్చించుకున్నారు.