Home ఎంటర్‌టెయిన్మెంట్ బీస్ట్ మోడ్ లో సమంత.. స్ట్రాంగ్ బ్యాక్ తో మెసేజ్..! – VRM MEDIA

బీస్ట్ మోడ్ లో సమంత.. స్ట్రాంగ్ బ్యాక్ తో మెసేజ్..! – VRM MEDIA

by VRM Media
0 comments
బీస్ట్ మోడ్ లో సమంత.. స్ట్రాంగ్ బ్యాక్ తో మెసేజ్..!



ఫిట్‌నెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోయిన్స్ లో సమంత ఒకరు. నిత్యం జిమ్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. మోటివేట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బీస్ట్ మోడ్ లో దర్శనమిచ్చి సర్ ప్రైజ్ చేశారు. (సమంత రూత్ ప్రభు)

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పంచుకున్నారు. ఆ ఫోటోలలో.. కోచ్ కి ఎదురుగా నిల్చొని, కండలు తిరిగిన భుజాలను చూపిస్తూ బీస్ట్ మోడ్ లో కనిపించారు.

“కొన్ని సంవత్సరాల క్రితం… నాకు బలమైన నేపథ్యం రావడం సాధ్యం కాదని, అది నా జీన్స్‌లో లేదని అనుకున్నాను. కానీ, నేను అనుకున్నది రాంగ్ కావడం సంతోషం. ఎంతో కష్టపడి ఇది సాధించాను. అందుకే మీకు చూపించాలి అనుకున్నాను. జీవితంలో మజిల్ బిల్డింగ్ అనేది చాలా ముఖ్యం.” అంటూ సమంత రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: వివాదంలో యాంకర్ శివజ్యోతి.. తిరుపతిలో ఇవేం మాటలు!

కాగా, గతంలో సమంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అలాంటి సమంత, ఇప్పుడు బీస్ట్ మోడ్ లో దర్శనమివ్వడంతో అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఫ్యాన్స్ అయితే ఆమె డెడికేషన్ కి ఫిదా అవుతూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.

2,809 Views

You may also like

Leave a Comment