ప్రేమస్వరూపలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి వేడుకలను అన్నవరం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా చిన్నారి నితిన్ బాబా వేశాధారణ లో అలరించారు.కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్లు, పండ్లు పంపిణి చేయడం జరిగింది. చిన్నారులకు దుస్తులు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అచ్యుత్, పుష్పావతి,శిల్ప, నాగమణి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు,