Home ఆంధ్రప్రదేశ్ తిరుపతిఎస్ వి సి ఈ యూనివర్సిటీ నందు గోల్డ్ మెడల్ సాధించిన పిచ్చయ్య గారి. రెడ్డి ప్రసన్న

తిరుపతిఎస్ వి సి ఈ యూనివర్సిటీ నందు గోల్డ్ మెడల్ సాధించిన పిచ్చయ్య గారి. రెడ్డి ప్రసన్న

by VRM Media
0 comments

సంతోషం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
పిచ్చయ్య గారి శ్రీరాములు తల్లి శ్రీలత

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 23

భారతదేశంలోనే రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఏకశిలా నగిరి ఒంటిమిట్ట గ్రామం కళ్ళ వీధికి చెందిన రెడ్డి ప్రసన్న. తన 21వ ఏటనే. SV CE. యూనివర్సిటీ నందుబీటెక్ కంప్యూటర్ సైన్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది.SV CE. యూనివర్సిటీ నందు 2021 TO 2025 సంవత్సరానికి గాను బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో గోల్డ్ మెడల్ సాధించినందుకు యూనివర్సిటీ సిబ్బంది రెడ్డి ప్రసన్న పై ప్రశంసల వర్షం కురిపించారు. రెడ్డి ప్రసన్న తల్లిదండ్రులైన పిచ్చయ్య గారి శ్రీలత మరియు తండ్రి శ్రీరాములు ఒంటిమిట్ట నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు. తమ కుమార్తె రెడ్డి ప్రసన్న గోల్డ్ మెడల్ సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒంటిమిట్ట మండల ప్రజలు గోల్డ్ మెడల్ సాధించినందుకు అలాగే తెలుగుదేశం పార్టీ. జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి మరియు మండల టిడిపి అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి. క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఎస్వి రమణ. తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు. ఒంటిమిట్ట గ్రామ కమిటీ అధ్యక్షుడు పత్తి సుబ్బరాయుడు ఆమె పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

2,823 Views

You may also like

Leave a Comment