Home ఆంధ్రప్రదేశ్ క్రికెట్ బెట్టింగ్ రాయిడ్లు మారకపోతే కఠిన చర్యలు తప్పవుఒంటిమిట్ట సబ్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్ రెడ్డి

క్రికెట్ బెట్టింగ్ రాయిడ్లు మారకపోతే కఠిన చర్యలు తప్పవుఒంటిమిట్ట సబ్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్ రెడ్డి

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 24

ఒంటిమిట్ట
సోమవారం నాడు ఒంటిమిట్ట మండలంలోని మలకాటుపల్లి. సా లా బాద్ గ్రామాలలో ఎస్ఐ ప్రణయ్ కుమార్ రెడ్డి ప్రజలతో సమావేశమై క్రికెట్ బెట్టింగులు చాలా ప్రమాదమని ప్రజలు మారాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అంతే కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ రాయుళ్లపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. క్రికెట్ బెట్టింగ్లలో ఎంతోమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకునే కాకుండా ఉన్న ఆస్తులు డబ్బులు ఇల్లు పొలాలు పోగొట్టుకుని రోడ్డున పడడమే కాకుండా ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అటువంటి వారి వలన వారి కుటుంబ సభ్యులకు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది క్రికెట్ బెట్టింగులు మానేయడం వలన మీతో పాటు మీ కుటుంబాలు మీ స్నేహితులు బాగుపడతారని బెట్టింగ్ రాయుళ్ల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.

2,823 Views

You may also like

Leave a Comment