Home వార్తలుఖమ్మం కల్లూరు పట్టణం, కల్లూరు మండలం, తల్లాడ మండలానికి చెందిన 125 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 35 లక్షల విలువ గల CMRF చెక్కులను అందజేసిన కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది.

కల్లూరు పట్టణం, కల్లూరు మండలం, తల్లాడ మండలానికి చెందిన 125 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 35 లక్షల విలువ గల CMRF చెక్కులను అందజేసిన కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది.

by VRM Media
0 comments

VRM మీడియా న్యూస్
రిపోర్టర్ లక్ష్మయ్య
సత్తుపల్లి నియోజకవర్గం
ఖమ్మం జిల్లా

తేది: 24-11-2025 (సోమవారం)
స్థలం: కల్లూరు పట్టణం, వ్యవసాయ మార్కెట్ యార్డ్

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన
సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి గారు,
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు,
కల్లూరు AMC చైర్మన్ శ్రీమతి బాగం నిరజ ప్రభాకర్ చౌదరి గారు.

కార్యక్రమం లో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్,
సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు,
తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్,
AMC వైస్ చైర్మన్ లు,
కల్లూరు & తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,
మహిళా, యువజన, NSUI నాయకులు,
లబ్ధిదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.,..

2,836 Views

You may also like

Leave a Comment