Home ఆంధ్రప్రదేశ్ ఆర్ & ఆర్ కాలనీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

ఆర్ & ఆర్ కాలనీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

by VRM Media
0 comments


VRM తెలుగు దినపత్రిక అయినవిల్లి భద్రం
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణుని పాలెం గ్రామపంచాయతీ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎంట్రన్స్ లో గల మంగళవారం సుందరీకరణ అనే గ్రీన్ అండ్ క్లీన్ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

2,819 Views

You may also like

Leave a Comment