[ad_1]
మల్యాల, నవంబర్ 25 (ఈవార్తలు): మల్యాల గ్రామ శివారులోని మల్లెగుట్టపై వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో బుధవారం షష్టి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 7 వారాలపాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు స్వామివారికి మైలపోలు, సుంకుబియ్యం, పెద్దపట్నం, స్వామివారి కళ్యాణం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్వామి భక్తులను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోనున్నారు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird