
ఒంటిమిట్ట పంచాయతీ సుధాకర్ ఆధ్వర్యంలో
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 26
ఒంటిమిట్ట పంచాయితీ కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో
ఒంటిమిట్ట మండలం.
భారతదేశ ప్రజలందరికీ న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న భారత్ రత్న డా బిఆర్ అంబేద్కర్ అద్యక్షతన జాతికి అందించి ఆమోదించబడిన వేళ
ఒంటిమిట్ట గ్రామపంచాయతీ నందు భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ Dr బి.ఆర్ అంభేడ్కర్ గారి చిత్ర పటానికి పూలవేయడం జరిగింది. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాం ప్రకారం నడుస్తుందని డాక్టర్ అంబేద్కర్ కు 1949 నవంబర్ 26న భారతరత్న ప్రధానం చేసి గౌరవించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుజాతమ్మ, హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు పంచాయతీ కార్యదర్శి సుధాకర్, సచివాలయం కార్యాలయ సిబ్బింది పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird