Vrm Media మహబూబాబాద్ ప్రతినిధి

ఈరోజు మహబూబాబాద్ జిల్లా కోర్టులో ప్రాంగణంలో నిత్య సాధన లాఫ్టర్ యోగ మెడిటేషన్ క్లబ్ ను ప్రారంభించి సామాజిక వ్యక్తిగత ఉపయోగాలు బలమైన వ్యక్తి తద్వారా బలమైన దేశాన్ని నిర్మించవచ్చని ప్రతి ఒక్కరు ఈ లాఫ్టర్ యోగ మెడిటేషన్ సాధన చేయాలని గ్రామ మండల జిల్లా పట్టణాల్లో విరివిరిగా ప్రారంభిస్తున్నామని, సాధన ద్వారా బీపీ లేని హ్యాపీ భారత్ సాధించవచ్చునని లాఫ్టర్ యోగ సొసైటీ జాతీయ చైర్మన్ తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష సేవక్ యోగ విద్యను కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశంగా చేర్చాలని హైకోర్టులో పిల్ దాఖలు చేసిన అడ్వకేట్ మరికంటి వెంకట్ ప్రారంభ ఉపన్యాసం చేశారు డిసెంబర్ 21 వ తారీకున అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ పురస్కరించుకొని ఖమ్మం పట్టణంలో వెలుగు మట్ల అర్బన్ ఫారెస్ట్ ఖమ్మం లాఫ్టర్ యోగా మెడిటేషన్ సాధన శిక్షణ కేంద్రంలో నేషనల్ ధ్యాన సదస్సు నిర్వహణ కరపత్రవిష్కరణ గావించారు ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వేలాదిమంది హాజరుకావాలని ఈ సదస్సులో ప్రసంగాలు లాఫ్టర్ యోగ మెడిటేషన్ పుస్తకావిష్కరణ లాఫ్టర్ యోగ 2.0 ఎక్స్ పో ప్రారంభం యాంటీ ఏజీంగ్ ఫుడ్స్ లోగో యాంటీ ఏజింగ్ వాటర్ ప్రకృతి వర్షిని అమృత వాటర్ లోగో 2026 క్యాలెండర్ ఆవిష్కరణ లు ఉంటాయని ఈ కార్యక్రమం బీపీ లేని హ్యాపీ భారతీ ఉద్దేశంగా నిర్వహిస్తున్నట్టుగా యోగా ధ్యానం అనేది భారతీయ సాంస్కృతిక సంపద ఆనందాన్నిస్తుందని యోగ భారత్ ను నిర్మించడం కోసం అందరూ పాటుపడాలని ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రేమ్ చంద్ సెక్రటరీ సిద్ధార్థ గారు పి పి కొంపెల్లి వెంకటయ్య గారు గణేష్ గారు ఏజిపి రేవతి మేడం గారు శ్రీనివాస్ గారు గవర్నమెంట్ ప్లీడరు నాగేశ్వరరావు గారు ఇంకా 200 మంది న్యాయవాదులు పాల్గొనడం జరిగింది