Home ఆంధ్రప్రదేశ్ అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి Dr K హామీద బేగం మెడికల్ ఆఫీసర్ అడ్వర్యంలో

అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి Dr K హామీద బేగం మెడికల్ ఆఫీసర్ అడ్వర్యంలో

by VRM Media
0 comments

అట్లూరుVRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 27

అట్లూరు మండలం మరియు ఇండ్ల సుబ్బారాయుడు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, సి మురళీ కృష్ణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పర్యవేక్షణ లో, మండలములోని ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు సంబంధించిన గ్రామములు అయిన ఎస్. వెంకట పురం మరియు కొండూరు st కాలనీ నందు రాత్రి 7 గంటల నుంచి ఫైలేరియా వ్యాధి నిర్ధారణ గురించి (నైట్ బ్లడ్ స్మెర్ ) 300+300= 600, రెండు గ్రామాల్లో కలిపి, రక్త పూత నమూనాలను సేకరించడం జరిగింది., ఈ గ్రామంలో ఉన్న పాత ఫైలేరియా వ్యాధిగ్రస్తులను పరామర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడం జరిగింది., అలాగే దోమల ద్వారా వచ్చి వ్యాధుల గురించి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది , అందులో భాగంగా ఫైలేరియా, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా , మెదడువాపు వ్యాధుల గురించి మరియు ఇతర వ్యాధుల గురించి ,వివరించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు…..C మురళీ కృష్ణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మరియు ఇండ్ల సుబ్బారాయుడు మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ , B సుబ్రహ్మణ్యం సూపర్వైజర్, Sk రజియా సుల్తానా సూపర్ వైజర్, హెల్త్ అసిస్టెంట్ పి. నాగేశ్వరరావు ,సి హెచ్ ఓ D ప్రియాంక, ఆరోగ్య కార్యకర్తలు S వెంకట లక్ష్మమ్మ, K అరుణ, P.విజయమ్మ, U శ్యామల దేవి, D ప్రియాంక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఆశా కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. From MO CHO Phc Atlur

2,830 Views

You may also like

Leave a Comment