Home ఆంధ్రప్రదేశ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవంకార్యక్రమం లో పాల్గొన్న మురళి కృష్ణంరాజు

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవంకార్యక్రమం లో పాల్గొన్న మురళి కృష్ణంరాజు

by VRM Media
0 comments

ప్రత్తిపాడు VRM MEDIA న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 26:–

అన్నదాన కార్యక్రమానికి 25000/- విరాళం

ప్రత్తిపాడు మండలం చిన శంకర్లపూడి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ట కార్యక్రమానికి ప్రత్తిపాడు వైఎస్సార్ సీపీ నాయకులు నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఎం ఎం ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదినేని మురళి కృష్ణంరాజు పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని 25 వేల రూపాయలు విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు అనంతరం భక్తులకు కమిటీ సభ్యులకు నిరంతరామం గా గుడికి పూజలు జరిగించాలని చెప్పారు.
ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు భక్తులందరి పైన ఉండాలని కోరుకున్నారు. గుడికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా తెలియజేయమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అభివృద్ధికి తన వంతు సాయం చేయడానికి ముందు ఉంటానని మురళి కృష్ణంరాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చినశంకర్లపూడి సర్పంచ్ ఏపూరి రామారావు, ఏపూరి నాగమణి, మాజీ ఉపసర్పంచ్ పిడుగు సత్తిబాబు, ముదునూరి సీతారామరాజు, బొల్లు నాగేశ్వరరావు, జువ్వల దొరబాబు, పోకనాటి వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

2,826 Views

You may also like

Leave a Comment