Vrm Media ప్రతినిధి రాంబాబు ఖమ్మం




ఖమ్మంలో brs పార్టీ నాయకులు ప్రజాదివస్ కార్యక్రమం నిర్వహించారు, ఇ కార్యక్రంలో ముందుగా kcr చిత్రపటానికి క్షిరాభిషేకం చేసారు, తర్వాత ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మరణించిన, ఉద్యమకారులకు జోహార్లు అర్పించారు, ఆలాగే తెలంగాణ రాష్ట్రము రావడం ప్రజలందరి కోరిక అన్నారు, కెసిఆర్ ఉద్యమస్ఫూర్తితో ప్రజలందరి సహకారంతోనే ఈనాడు తెలంగాణ రాష్ట్రము సాధ్యం అయ్యిందన్నారు, ప్తస్తుతం జరగబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో Brs పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు, రాబోయే ముందు రోజుల్లో BRS మళ్ళీ అధికారకంలోకి రావడం తథ్యం అన్నారు. ఈకార్యక్రమంలో ఖమ్మం మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాత మధు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్రెడ్డి, వైరా మాజీ శాసనసభ్యులు బానోతు చంద్రవతి, ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.