

ఒంటిమిట్ట మండలంలో సర్వసభ్య సమావేశం
VRM న్యూస్ బాలమౌలాలి ఒంటిమిట్ట
కడప జిల్లా రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా సమస్యలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీడీవో సుజాతమ్మ మండల జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి ఎమ్మార్వో దామోదర్ రెడ్డి వైస్ ఎంపీపీ బోగా గీతాదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అక్కి లక్ష్మీదేవి మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో తరచుగా పర్యటిస్తేనే ప్రజల సమస్యలు బయట పడతాయని ఆయన అన్నారు ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు తీసుకొని అధికారులు వెంటనే పరిష్కరించే దిశగా యంత్రాంగం పనిచేయాలి తెలిపారు ఎంపీడీవో సుజాతమ్మ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని సచివాలయ సిబ్బంది ఉదయము సాయంత్రము బయోమెట్రిక్ వేయాలని సచివాలయ సిబ్బంది విధులకు సరిగా రావడం లేదని ఆరోపణలు వస్తున్నాయని ప్ర తి ఒక్క సచివాలయము తనిఖీ చేసి పైఅధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు జెడ్ పి టి సి ముద్దుకృష్ణారెడ్డి మాట్లాడుతూ సచివాలయాన్ని సిబ్బంది వేలకు రాలేదని సరిగా పనిచేయట్లేదని ఆరోపించారు అలాగే గత ప్రభుత్వంలో 250 ఎకరాలు కబ్జాకు గురైందని అలాగే చిన్న కొత్తపల్లిలో దౌర్జన్యంగా బోరు వేయడం జరిగిందని వాటిని పరిశీలించాలని ఎమ్మార్వో గారిని కోరారు కోరారు వెంటనే ఎమ్మార్వో పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు తెలియజేశారు వైస్ ఎంపీపీ భోగ గీతా దేవి మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో సిబ్బంది పని చేయాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు టిడిపి ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు టిడిపి నాయకులు.బుజ్జి సర్పంచులు జడ్పిటిసిలు అన్ని శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీటీసీ మండల క్లస్టర్ ఈశ్వరయ్య పాల్గొన్నారు