Vrm Media ప్రతినిధి ఖమ్మం

ఈరోజు ఉదయం 10 గంటలకు బాణాపురం గ్రామం లో నవ్వే వైద్యం సేవా కేంద్రం ప్రారంభం తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష సేవ లాప్టర్ యోగ జాతీయ చైర్మన్ యోగ విద్యను కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశంగా చేర్చాలని హైకోర్టులో పిల్ దాఖలు అడ్వకేట్ మరికంటి వెంకట్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నవ్వే వైద్యంతో సర్వరోగ నివారిణి అని శారీరక పట్టుత్వము దృఢత్వం ఆరోగ్యం ఆనందం సిద్ధిస్తాయని దీన్ని గ్రామంలో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంచటం కోసం నవ్వే వైద్యం కేంద్రాన్ని ప్రారంభించినట్టుగా తెలియజేశారు దీని ద్వారా బీపీ లేని హ్యాపీ భారత నిర్మాణం చేయవచ్చునని ప్రతి ఒక్కరూ రోజు ఈ కేంద్రానికి వచ్చేసి నవ్వే వైద్యం పొందవచ్చునని బలమైన సమాజం ద్వారా ఆనందంగా జీవించవచ్చని ఈ కార్యక్రమంలో మరికంటి వీరబాబు ఆవుల వెంకటరెడ్డి బెల్లంకొండ వెంకటనారాయణ బెందు వెంకటేశ్వర్లు సురుగునాగేశ్వరరావు ఉప్పలయ్య బసవయ్య సుమారు 100 పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird