Home ఆంధ్రప్రదేశ్ గిరిజనేతరుల కృష్ణుని పాలెం పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలు మాయం చేసిన అధికారులు కాంట్రాక్టర్లు.?

గిరిజనేతరుల కృష్ణుని పాలెం పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలు మాయం చేసిన అధికారులు కాంట్రాక్టర్లు.?

by VRM Media
0 comments

ప్రెస్ నోట్: VRM Media

అన్నా తమ్ముళ్ళు లా ఉండాల్సిన నిర్వశితుల మధ్య చిచ్చు పెట్టిన అధికారి…
వైసీపీ నాయకుల మన్నన పొందాటనికి వారు ఎం చెప్తే అది చేస్తూ సబ్ కలెక్టర్ గా ఐటీడీఏ పి.ఓ గా,స్పెషల్ కమిషనర్ గా సంవత్సర కలల్లో ప్రమోషన్లు..
బ్లూ ప్రింట్ లో 1064 ఇళ్ల ను ప్రభుత్వ భవనాలను కేటాయించిగా అధికారం ఉందని ఏమార్చిన వైనం…
ప్రభుత్వానికి మిగిల్చాలని నిర్వశితులను ముంచేసారు.
దీనిపై సమగ్ర చర్యలు తీసుకుని ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అంటూ పెండింగ్ ఉన్నవారికి అర్హులుగా ప్రకటించిన ప్రతి ఒక్కరికి నూతనంగా సైట్ కొని పునరావాసాన్ని కల్పించాలి.

జనసేన మండల కన్వీనర్
చారపు వెంకట్ రాయుడురాయుడు

దేవీపట్నం, పోలవరం ఇరిగేషన్ ప్రాజక్టు లో దేనిపట్నం లో గల 44 గ్రామాలు నీటముంగటం అందరికి తెలిసినదే అయితే సుమారు 18 గ్రామాల్లో నాన్ ట్రైబ్ వారిని గోకవరం మండలంలో కృష్ణునిపాలెం వంచాయితీ లో పునరావాస కాలనీ నిర్మించారు.
అయితే 16 గ్రామాల్లో ఉన్న చాలా మందికి పెండింగ్ ల్లో ఉండిపోవటం వల్ల 1స్ట్ లిస్ట్ 2న్డ్ లిస్ట్ 3ర్డ్ లిస్ట్ అంటూ వైసీపీ ప్రభుత్వం లో సర్వే లమీద సర్వేలు నిర్వహించారు.అందులో ఒక 80 మంది నిర్వశితులను అర్హులు గా గుర్తించారు ప్రస్తుతం ఉన్న కాలనీ లో ఒకచోట తండ్రికి ఒకరోట కొరుకు ఫ్లాట్ లు రాగ ఇప్పుడు అర్హులైన వారు మా అన్న వాళ్ళు ఇక్కడే వున్నారు మా చెల్లి వాళ్ళు ఇక్కడే వున్నారు కాబట్టి మ! పునరావాసం ఇక్కడే కావాలి అని అధికారులను కోరగా మెటనే స్పందించిన ఆర్.డి.ఓ గారు, స్పెషల్ కమిషనర్ గారు వారికి పునరావాసం ఇక్కడే నిర్మించటానికి ఒకే చెప్పియున్నాడు. కాళీ ప్రదేశాలని వాడుకోడుకోవటం లో తప్పులేదు దాన్ని మేము స్వాగతిస్తున్నాం…కానీ గవర్నమెంట్ నిర్వశితులకు ల్యాండ్ అనేది కొని వారికి పునరావాసన్ని నిర్మించాలి కానీ కావాలనే ప్రభుత్వ మన్నాన పొండటానికి నిర్వశితుల మధ్య చిచ్చు పెట్టారు. ఈ కాలనీ నిర్మాణం మొదలుపెట్టే ముందు ఇచ్చిన బ్లూ ప్రింట్ అప్రూవల్ ప్రకారం 1064 ఇల్లు నిర్మాణము చేశారు. ఈ 1064 ఇల్లులకు కాలనీ సంబంధించిన మౌలిక సదుపాయాలకు గాను మ్యాప్ లో ఇచ్చిన వాటిని నిర్మించకపోగా ఆ స్థలాలను వేరే వారికి కేటాయించడం పట్ల నిర్వాసితులు గగ్గోలు వెడుతున్నారు.
ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ అప్రూవల్ మార్చేసి స్కూల్ పిల్లలకు సంబంధించిన ఆట స్థలం లోను,పార్క్ మినహాయించి స్థలం లోను, పోస్టఆఫీన్,ఆరోగ్య సబ్ ANM సెంటర్,అంగన్వాడీ సెంటర్లు,ఎలిమెంట్రీ స్కూల్ లేదు,జెసి స్టోర్ ఆఖరికి స్మశానం ఈరోజుకు అధికారులు సమాకుర్చలేదు,ఇప్పుడు అర్హులైన నిర్వాసితులకు కేటాంచిన స్థలాల్లో ఇంటి పనులు చేసుకునే దానికి సిద్ధం అవుతున్నారు..వారికి ఇల్లు నిర్మించడం పై మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మా సమస్యలు.
1) న్కూల్ పిల్లలు అడుకోవడానికి స్థలం ఎక్కడ ?
2) పశువుల హార్పటల్ ఏది.?
3) పోస్ట్ ఆఫీస్ ఏది..?
4) స్టాల్స్ ఏవి..?
5).పార్క్ ఏది
6)స్మశానవాటిక ఏది..?
7).అస్త వ్యస్థంగా ఉన్న డ్రైనేజి వ్యవస్థ వల్ల మురికి నీళ్లు ఎక్కడివి అక్కడే ఉండటం వల్ల దుర్వాదన.?
8).వంచాయితీ ఏది పారిశుధ్యం ఏది..?
9)నేటికి చాలా ఇల్లు చిన్నపాటి వర్షానికి చమయించి స్లాప్ లో లీక అవుతున్నాయి…!
స్లాబ్ కి ఫ్లోర్ కి మధ్య ఉన్న గోడలు ఎక్కడికక్కడ బీటలు వారుతున్నాయి క్వాలిటీ ఏది.?
10)కొంతమంది బాత్రూం ల్లో కూడా గౌడుగులు వేసుకుంటున్న దుస్థితి…?
11)బాత్రం వరాలు లెవెట్రీ నుంచి డ్రైనేజ్ లోకి డైరెక్ట్ గా కలెక్షన్ ఇవ్వడంతో ఇబ్బందులు ఆరోగ్యం ఏది..?
“ఎటుచూసినా త్రాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేవు అన్ని ఉప్పు నీళ్లే..!”
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సార్… దీనిపై పూర్తి స్థాయిలో వరిశీలించి వారికి ఇళ్ల నిర్మాణం చేసిన పైన పేర్కొన్న ప్రతి సమస్యకు పరిస్కారం చూపించగలరని.. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఒక నిర్వాసితునిగా అలానే జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గా ఇరు జిల్లా కలెక్టర్ల గారిని ఇరు ఎమ్మెల్యే గార్లకు తెలియజేస్తున్నాను. అలాగే వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి మిగిలిన నిర్వాసితులకు పక్కనే ఉన్న భూమిని కొనుగోలు చేసి కాలనీలు నిర్మించి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ కృష్ణునిపాలెం పునరావాస కాలనీలో ఈ యొక్క మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిర్మాణాలను త్వరగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ…
1స్ట్ 2డ్ 3ర్డ్ లిస్టు లో అర్హులుగా ప్రకటించిన మా నిర్వశితులకు తెలియచేన్నది రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి పిల్లలు కలుగుతారు జనాభా పెరుగుతారు దానివల్ల ఊపిరి తీసుకునే స్థలం కానీ పిల్లని స్వచ్చగా తిరిగే అవకాశం కానీ ఉండదు రానున్న మన తరం వ్వాళ్ళు మనవళ్ల ఇబ్బంది పడతారు… ఒక్కసారి ఆలోచించండి…ప్రభుత్వం మనకు అన్ని సకూర్చాలి ఆ అధికారి వల్ల మనం తప్పుదారి పడుతున్నాం దీనిపై జనసేన పార్టీ తరుపున అలానే ఒక నిర్వశితునిగా కేసు నమోదు చేసి చట్టపరంగా పోరాటం చేస్తాను.

2,832 Views

You may also like

Leave a Comment