

VRM Media (ఐ భద్రం)
శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో భూలోకంలో కైలాస వైకుంఠ మహాశక్తి 54 దేవాలయల విశిష్ట క్షేత్రం ఓం శివశక్తి పీఠం, గాదరాడ నందు రాజమాతంగి (రాజశ్యామల) యాగం వేదపండితుల మంత్రోస్చారణలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం అగ్ని గుండంలో పూర్ణాహుతి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు, భక్తులు విచ్చేసి ఈ మహాక్రతువుని తిలకించి తీర్ధప్రసాదములు స్వీకరించారు..
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird