Home ఆంధ్రప్రదేశ్ ఆలపిద్దాం. దేశవందేమాతరం గీతన్నిభక్తిని చాటుకుందాం

ఆలపిద్దాం. దేశవందేమాతరం గీతన్నిభక్తిని చాటుకుందాం

by VRM Media
0 comments

దేవీపట్నం ప్రెస్ నోట్:VRM Media దుర్గా ప్రసాద్

అల్లూరి సీతారామరాజు జిల్లా
రంపచోడవరం నియోజవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ప్రభుత్వా స్కూల్ నందు వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన పీఎం పిలుమేరకు కూటమి ప్రభుత్వం దేశమంతటా వందేమాతరం గీతన్ని ఆలపిద్దాం అని పిలుపునివ్వగా మండల ఎంపీడీఓ సల్మాన్ రాజ్ గారు ముఖ్య అతిగా సెక్రటరీ సురేష్ గారి అద్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయగా జనసేన మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు మాట్లాడుతూ వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం,అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.ఇది 1870లో బంకించంద్ర ఛటర్జీ1875 నవంబరు 7న వ్రాయబడింది,ఆయన వందేమాతరం రాశారు, అది భారతదేశ జాతీయ గీతంగా మారిందిఅని కేవలం పాఠశాలల్లో ను కళాశాలల్లోను ప్రేయర్ లో పాడే గీతం కాదని మన దేశానికీ స్వతంత్రంతీసుకురావటానికి ఎంతోమంది కృషి ప్రాణ త్యాగాలు ఉన్నాయని గీతంలో ప్రతి లైన్లోను పదంలోనూఅహోన్మాతుల త్యాగాలు ఉన్నాయని ప్రతి పదానికి భావం తెలుసుకుని మన జీవితాల్లో అమలు పరచాలని తద్వారా పోరాట స్ఫూర్తి తప్పు చెయ్యటానికి కానీ తప్పును ప్రోత్సహించదానికి కానీ ముందుకు వెళ్ళమని తప్పు జరిగితే కచ్చితంగా ప్రశ్నించే నైజం అలవార్చుకోవాలని పోరాట స్ఫూర్తి నింపుకొని ముందుకు వెళ్లాలని అయన విద్యార్థిని విద్యార్థులకు కోరారు..ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు,సీనియర్ నాయకులు మట్టా సందీప్ నాయుడు,కోండ్ల సురేష్ రెడ్డి, అయినవిల్లి భద్రం, పి ఎన్ మూర్తి , జనసేన మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గా ప్రసాద్,పాల్గొనగలరు టీడీపీ మండలం అధ్యక్షులు సొసైటీ మరియూ మార్కెట్ చైర్మన్లు మాజీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు బీజేపీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, NRGS ఏపీవో వి లక్ష్మీనారాయణ గారు, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.

2,845 Views

You may also like

Leave a Comment