ఒంటిమిట్ట ఎస్సై ప్రణయ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒంటిమిట్ట బిజెపి మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు ఆయనను శాలువాతో సత్కరించారు. అంతేకాకుండా ఆయనకు శ్రావణ శనివారం నాడు శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ధర్మకర్త గుండ్రాతి మహేశ్వరయ్య ఆయనను ఘనంగా సత్కరించారు. ప్రణయ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీశ్రీశ్రీ కాశి విశ్వేశ్వర స్వామి ఆలయంలో గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు. ఎక్కువమంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.