7


VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం
- తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామ శివారులో ఉన్న శ్రీ పార్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి అలయం వద్ద మంగళవారం జరిగిన అన్నసమారాధన కార్యక్రమంలో
- విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.
- ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని, ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు
- ఆలయం వద్ద కోనేరు గట్టుకు కంబాల శ్రీనివాసరావు గారు ఇటీవలే 5 లక్షలు రూపాయలు విరాళం అందజేశారు.
- ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు…
2,812 Views