

చెత్త ఇవ్వండి సంపద తీసుకోండి
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 21
ఒంటిమిట్టలో.స్వర్ణంద్ర స్వచ్ఛందర స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఒంటిమిట్ట గ్రామపంచాయతీ నీ ఆదర్శ గ్రామపంచాయతీగా ప్రభుత్వం ప్రకటించింది తడి చెత్త పొడి చెత్త పై ప్రజలకు అవగాహన కల్పించారు స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర అవగాహనలో భాగంగా శుక్రవారం నాడు ఒంటిమిట్ట పురవీధుల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పొడి చెత్త అప్పగిస్తే తిరిగి సంపదను ఇస్తామన్నారు పొడి చెత్తలో ప్లాస్టిక్ ఇనుము. ప్లాస్టిక్ బాటిల్లు సిల్వర్ రాగి ఇత్తడి అట్టలు గాజు సీసాలు స్టీల్ వంటి పొడి చెత్తను పంచాయతీకి అప్పగిస్తే దానికి బదులుగా నిత్యావసర సరుకులు ఇస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి. ఎంపీడీవో సుజాతమ్మ. ఒంటిమిట్ట సర్పంచ్. కే సుజాతమ్మ. డిప్యూటీ ఎంపీడీవో శ్రీలత. బిజెపి మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు. మంటపంపల్లి ఎంపిటిసి సుంకేసుల భాష. ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్. మరియు 12 పంచాయతీల కార్యదర్శులు. చెరువు వైస్ చైర్మన్ కట్ట యాదయ్య. గ్రీన్ అంబాసిడర్ లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird